9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending Newsసికింద్రాబాద్ లో చేయి దాటిన పరిస్థితి

సికింద్రాబాద్ లో చేయి దాటిన పరిస్థితి

Out of Control: అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి చేయి తాటింది. రైల్వే పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగం మొదలు పెట్టారు. దీనితో పలువురు ఆందోళనకారులు స్పృహతప్పి పడిపోయారు. రాష్ట్ర పోలీసులతో పాటు, సిఆర్పీఎఫ్  బలగాలతో పాటు రైల్వే పోలీస్ ఫోర్స్ రంగలోకి దిగి  నిరసనకారులను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 15 రౌండ్ల రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.  స్టేషన్ కు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు.

పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం బట్టి తెలుస్తోంది.

Also Read : తెలంగాణకు పాకిన ‘అగ్ని’ కీలలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్