Saturday, March 14, 2026
HomeTrending Newsస్టీల్ ప్లాంట్ లో ప్రమాదం: 9 మందికి గాయాలు  

స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం: 9 మందికి గాయాలు  

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లో ప్రమాదం జరిగింది.  స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్దింగ్ షాప్ (SMS)- 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ఈ ఘటన చోటుచేసుకుంది.  ద్రవ ఉక్కు పడి 9 మంది కార్మికులు కు తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రుల్లో ఒక డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.  బాధితులను విశాఖ జనరల్ హాస్పిటల్ కి  యాజమాన్యం తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక సెవెన్ హిల్స్ ఆస్పత్రికి కొందరిని చేర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular