సిఎంను కలుసుకున్న ట్రైనీ ఐపిఎస్ లు

శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్‌లు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.

ఈ విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ వారికి సిఎం జగన్  మార్గనిర్ధేశం చేసి ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పారు.

ఐపీఎస్‌ లు  ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా లు ముఖ్యమంత్రిని కలిసిన  వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *