Friday, March 28, 2025
HomeTrending Newsగన్నవరంలో జగన్ కు జన నీరాజనం

గన్నవరంలో జగన్ కు జన నీరాజనం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం రోడ్ షో కు కృష్ణా జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. మొన్న రాయి దాడిలో గాయపడిన ఈ యాత్రకు నిన్న విరామం ఇచ్చారు. నేడు యాత్ర కేసరపలిలోని క్యాంపు ప్రాంతం నుంచి మొదలై గన్నవరం చేరుకుంది. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై జగన్ కు ఘన స్వాగతం పలికారు.

జగన్ పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్ధి వల్లభనేని వంశీ తో కలిసి బస్సు టాప్ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఈ సాయంత్రం గుడివాడలో బహిరంగసభ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్