Saturday, March 14, 2026
HomeTrending Newsతెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

Trs Parliamentary Party Meeting :

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రేపు(ఆదివారం ) ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జరగనుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు హాజ‌రు కానున్నారు. సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ చ‌ర్చించి, ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. హుజురాబాద్ లో తెరాస ఓటమి నేపథ్యంలో బిజెపిని అంశాల వారిగా ఇరుకున పెట్టేందుకు వ్యూహం సిద్దం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular