Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్కాంస్య పతక విజేతకు అభినందన

కాంస్య పతక విజేతకు అభినందన

ఇటలీ రాజధాని రోమ్ లో జూలై 31న జరిగిన అండర్ – 17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో 60 కిలోల విభాగంలో క్యాంస పతకం సాధించిన హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన పిల్లనగ్రోవిల నిఖిల్ యాదవ్ ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణా  చైర్మన్ అల్లిపురం వేంకటేశ్వర రెడ్డి, క్రీడల శాఖల అధికారులు, నిఖిల్ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్