Saturday, January 18, 2025
HomeTrending NewsTSHDC చైర్మన్ గా చింత ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

TSHDC చైర్మన్ గా చింత ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నారాయణ గూడ టెస్కో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్,హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ తో పాటు పలువురు ఎంపిలు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ కు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి, సంస్థ కు మంచిపేరు తేవాలని మంత్రులు ఆకాక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్