శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం పగటి పూట కూడా కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని, అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శన టోకేన్లు కలిగి అలిపిరి వద్దకు చేరుకునే భక్తులను తిరుమల కొండకు చేరుకోవచ్చని టీటీడీ పేర్కొంది. భక్తులు ఆందోళనకు గురికావొద్దని టీటీడీ భరోసా ఇచ్చింది.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.