Thursday, March 19, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్

సిఎంను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్

హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్ జెన్నిఫర్‌ లార్సన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండో-అమెరికన్ సంబంధాలు, ప్రవాస భారతీయులు, విద్యార్ధులకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరిగినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular