Wednesday, March 18, 2026
HomeTrending Newsసివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్‌

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్‌

IAS, IPS, IFS వంటి 1105 సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21, 2023 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మే 28 న నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడగలరు. >వయసు: 21 నుంచి 32 ఏళ్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular