Sunday, January 19, 2025
HomeTrending Newsచెంచుగూడెంలో అభివృద్ధి పనులు

చెంచుగూడెంలో అభివృద్ధి పనులు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం  పురస్కరించుకుని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యర్రోని పల్లి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  చెంచు గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 కోటి 27 లక్షల రూపాయల తో నిర్మించిన 24 డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చెంచు సోదరీమణులతో కలసి సహపంక్తి భోజనం చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ తేజాస్ నందు లాల్ పవర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్