Sunday, January 19, 2025
Homeతెలంగాణవైఎస్‌ షర్మిల అరెస్టు

వైఎస్‌ షర్మిల అరెస్టు

వైఎస్‌ షర్మిల అరెస్టు

హైదరాబాద్‌:- వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ షర్మిల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని , దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు.

అయినా సరే ఇందిరాపార్క్‌ నుంచి లోటస్‌పాండ్‌కు నడిచివెళ్లేందుకు షర్మిల యత్నించారు.

దీంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్