Thursday, June 11, 2026
HomeTrending Newsజడ్పీ ఛైర్మన్ పేర్లు ఖరారు

జడ్పీ ఛైర్మన్ పేర్లు ఖరారు

రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్ధులను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఆయా పేర్లను సీల్డ్ కవర్లో జిల్లాలకు పంపారు. 13 జిల్లాల జడ్పి ఛైర్మన్ అభ్యర్ధుల పేర్లు, వారు విజయం సాధించిన ప్రాదేశిక నియోజకవర్గాల పేర్లు  ఈ విధంగా ఉన్నాయి.

విజయనగరం   :    మజ్జి శ్రీనివాసరావు, మెరక ముడిదాదం
శ్రీకాకుళం        :     పిరియా విజయ – కవిటి
విశాఖపట్నం    :    జల్లపల్లి సుభద్ర – మంచంగి పుట్టు
తూర్పు గోదావర:   విప్పర్తి వేణుగోపాల్ – పి. గన్నవరం
పశ్చిమగోదావరి :   కవురు  శ్రీనివాస్ – యలమంచిలి
కృష్ణా             :       ఉప్పల హారిక – గుడ్లవల్లేరు
గుంటూరు       :     కత్తెర హేనీ క్రిస్టినా – కొల్లిపర
ప్రకాశం           :      బూచేపల్లి వెంకాయమ్మ – దర్శి
నెల్లూరు          :      ఆనం అరుణ – నెల్లూరు రూరల్
కడప             :       ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి – ఒంటిమిట్ట
చిత్తూరు          :     జి.శ్రీనివాసులు – వి కోట
అనంతపురం    :     బోయ గిరిజమ్మ – ఆత్మకూరు
కర్నూలు        :      వెంకట సుబ్బారెడ్డి – పంజామల

ఈ సాయంత్రానికి వీరు లాంచనంగా జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా ఎన్నికవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular