Friday, March 6, 2026
Homeజాతీయందేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

రోజువారి కరోనా పాజిటివ్ కేసులు లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్

దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు

గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,32,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

కరోనా తో 2256 మంది మృతి

భారత్ లో 24,22,080 కరోనా పాజిటివ్ కేసులు

ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారు 1,36,41,406 మంది

దేశవ్యాప్తంగా 1,62,57,309 కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో ఇప్పటివరకు 1,86 లక్షలకు చేరిన కరోనా మరణాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular