Wednesday, January 22, 2025
HomeTrending Newsఈటెల బర్తరఫ్!

ఈటెల బర్తరఫ్!

తెలంగాణా మంత్రివర్గం నుంచి మంత్రి ఈటెల రాజేందర్ ఉద్వాసనకు గురయ్యారు. ముఖ్యమంత్రి కెసియార్ సూచనతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  నిన్న ఈటెల నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖను అయన నుంచి తప్పించారు. ఈటెల భూ ఆక్రమణలకు పాల్పడినట్లు జిల్లా అధికారులు నివేదిక ఇవ్వడంతో నేడు ఆయన్ను బర్తరఫ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్