Wednesday, January 22, 2025
Homeజాతీయంధోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్

ధోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది.

కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి.

గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023 మంది చనిపోయారు.

రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, క్రీడాకారులను కూడా కరోనా వైరస్ వదిలిపెట్టడంలేదు.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.

ధోనీ తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకి దేవి, కరోనా బారిన పడడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్