Sunday, May 25, 2025

Monthly Archives: September, 2021

ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ

“గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై తమ ఆందోళన వ్యక్తం చేశారు....

‘ధర్మపథం’కు సిఎం జగన్ శ్రీకారం

ధర్మప్రచారం ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ధర్మపథం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శ్రీ...

బాధితులకు అండగా ఉండండి: సిఎం ఆదేశం

గులాబ్‌ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు...

గుర్రపు బండిపై అసెంబ్లీకి….

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీ...

దసరా బరిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌...

‘ఆర్.ఆర్. మూవీస్’ వెంకట్ ఇక లేరు

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె .వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. తెలుగు...

సజ్జనార్ కు త్రిసభ్య కమిటి పిలుపు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారిస్తున్న త్రిసభ్య కమిటీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్సార్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ను విచారణకు పిలిచింది....

తెలుగులో మరో ‘మాతృదేవోభవ’

శ్రీ వాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మిస్తున్న  చిత్రం ‘మాతృదేవోభవ’... ‘ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన...

త‌ళ‌ప‌తి విజ‌య్ తో దిల్‌ రాజు భారీ చిత్రం

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు త‌ళ‌ప‌తి విజ‌య్‌. త‌ను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజ‌య్ త‌న 66వ సినిమాను నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్...

మావో ప్రాబల్యం తగ్గింది : సుచరిత

గతంలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. న్యూఢిల్లీలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర...

Most Read