Sunday, May 25, 2025

Monthly Archives: February, 2023

నాడు కంట తడి ఉంటే ..నేడు పంట తడి ఉంది : మంత్రి హరీశ్‌రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని నరేండ్లగడ్డ గ్రామంలో ఎంపీ...

తుది శ్వాస వరకూ…: గవర్నర్ భావోద్వేగం

ఆంధ్ర ప్రదేశ్ తనకు రెండో ఇల్లు లాంటిదని, రిటైర్మెంట్ తరువాత ఇక్కడే ఉండాలని ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభివర్ణించారు. మూడేళ్ళ ఏడు నెలలపాటు ఇక్కడ పనిచేశానని, ఇన్నేళ్ళు ఇక్కడి ప్రజలు తనపై...

తండ్రిలా..పెద్దలా…: గవర్నర్ పై సిఎం ప్రశంస

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా తన పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థలు సమన్వయంగా పనిచేయడంలో బిశ్వభూషణ్ హరిచందన్ ఎంతో  చొరవ చూపారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఏపీలో...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి బిఆర్ఎస్ మద్దతు

గతంలో మాదిరి ఎమ్మెల్సీ సీటు తమకే కేటాయించి మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎం ఐ.ఎం చేసిన అభ్యర్థనకు బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో...

23న అన్నీ చెబుతా: కన్నా

రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, ఎన్నో అరాచకాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రజాస్వామ్యం అనేది లేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తనకు 50సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, ఇంత దారుణంగా దిగజారిన...

Delhi : బైక్‌ ట్యాక్సీలు ఢిల్లీలో నిషేధం

ఢిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్‌ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్చరించింది. మోటారు వాహనాల చట్టం...

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో పొడిగింపుపై అధ్యయనం

హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ పట్టుదలకి మరో ఉత్తమ ఉదాహరణ ఎయిర్ పోర్ట్ మెట్రో. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 100ఏండ్లకు సరిపడేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించాలన్న సీఎం కేసీఆర్ సూచనా...

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్‌ ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం కలిగించిన ఈ యుద్ధం ఎలా ముగుస్తుందా అని...

ఇది సామాజిక విప్లవం: జోగి రమేష్

బిసీలంతా సిఎం జగన్ ను నిండు మనస్సుతో ఆదరిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం ఏమిటో  చేతల్లో చేసి చూపిస్తున్నారని, బిసిలకు ఎవరెస్ట్ శిఖరం...

‘సార్’ స్టూడెంట్స్ సినిమా ..పేరెంట్స్ సినిమా: ఆర్.నారాయణమూర్తి   

ధనుశ్ హీరోగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'సార్' సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. విద్యా వ్యవస్థ ఎలా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది? సామాన్య విద్యార్థుల జీవితాలపై అది ఎలాంటి...

Most Read