Sunday, March 8, 2026
HomeTrending Newsరఘురామ బెయిల్ కు హైకోర్టు ‘నో’

రఘురామ బెయిల్ కు హైకోర్టు ‘నో’

బెయిల్ ఇవ్వాలంటూ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిన్న ఎంపిని ఏపి సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రాధమిక విచారణ, అసలైన ఆధారాలు లేకుండా అరెస్టు చేసారంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు.

బెయిల్ కోసం కింది కోర్టును సంప్రదించాలని, నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేయాలని సూచిందింది. ఎంపి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

హైకోర్టు తీర్పుతో పోలీసులు కాసేపట్లో రఘురామకృష్ణంరాజును సిఐడి కోర్టులో హాజరుపరచనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular