4.6 C
New York
Tuesday, December 5, 2023

Buy now

HomeUncategorizedవిరాట్ పై వాగన్ విసుర్లు!

విరాట్ పై వాగన్ విసుర్లు!

వచ్చే నెలలో క్రికెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు ముందే భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాటల దాడి మొదలైంది. ఈ వేసవిలో విరాట్ కంటే న్యూజిలాండ్ సారధి విలియమ్సన్ ఎక్కువ పరుగులు రాబదటాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ వ్యాఖ్యానించారు.

క్రికెట్ పండితులంతా విరాట్ పై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు, కాని ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితుల బట్టి అది కష్టమే అని వాగన్ అభిప్రాయపడ్డారు.

సౌతాంప్టన్ లో జూన్ ¬18నుంచి 22 వరకు ప్రపంచ టెస్ట్ క్రికెట్ చంపియన్ ఎవరో తేల్చే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత ఆగస్ట్ లో భారత జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ కు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్