Monday, June 8, 2026
HomeTrending Newsఎంఐఎం కార్పొరేటర్ అరెస్టు

ఎంఐఎం కార్పొరేటర్ అరెస్టు

ముషీరాబాద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ముషీరాబాద్ నియోజకవర్గం భోలకపూర్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ ఉద్దీన్ ను ముషీరాబాద్
పోలీసులు అరెస్టు చేశారు. 100 రూపాయల ఆద్మీ అంటూ తెలంగాణ పోలీసులను అవమాన పరిచిన mim బోలక్ పూర్ కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ అరెస్ట్ చేసి కోర్ట్ కు తరలించిన ముషీరాబాద్ పోలీసులు. ముషీరాబాద్ ps పరిధిలోని భోలక్ పూర్ లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దుకాణాలు మూసి వేయాలని పోలీసులు కోరగా భోలకపుర్ కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పట్ల దురుసుగా వ్యవహరించిన విషయం విధితమే.

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భొలక్ పూర్ కార్పొరేటర్ కౌస్ ఉద్దీన్ పోలీసుల పట్ల దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ అదుపులోకి తీసుకుని తీసుకునీ అతనిపై 350 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినున్నట్లు చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ మీడియాకు తెలిపారు.

Also Read : పోలీసు విధుల‌కు ఆటంకం క‌లిగిస్తే ఉపేక్షించం : కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular