Friday, March 20, 2026
HomeTrending Newsబిజెపి పదాదికారుల సమావేశం ప్రారంభం

బిజెపి పదాదికారుల సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఈ రోజు ఉదయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు.

Bjp Padaadikarula Samaavesham

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular