Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Wrestling:  భజరంగ్ పునియాకు గోల్డ్ మెడల్

CWG-2022: Wrestling:  భజరంగ్ పునియాకు గోల్డ్ మెడల్

రెజ్లింగ్ లో ఇండియా క్రీడాకారులు భజరంగ్ పునియా గోల్డ్ మెడల్ సాధించాడు. పురుషుల ఫ్రీ స్టైల్ 65కిలోల విభాగంలో ఫైనల్ లో కెనడా రెజ్లర్ లచ్లన్ మెక్ నీల్ పై 9-2 తేడాతో విజయం సాధించి బంగారు పతకం సంపాదించాడు.

మహిళల 57 కిలోల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మాలిక్ రజత పతకం గెల్చుకున్న కాసేపటికే పునియా గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఇండియాకు రెజ్లింగ్ లో ఇది రెండో పతకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular