Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్అన్షు మాలిక్ కు రజతం

అన్షు మాలిక్ కు రజతం

రెజ్లింగ్ లో ఇండియా తొలి పతకం సంపాదించింది. మహిళల 57 కిలోల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మాలిక్ రజత పతకం గెల్చుకుంది, ఫైనల్లో నైజీరియా క్రీడాకారిణి పై 7-3తో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచింది.

అన్షు మాలిక్ తో పాటు భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, పురుషుల రెజ్లర్లు భజరంగ్ పునియా, దీపక్ పునియా, మొహిల్ గెహ్వాల్ లు పతకాల రేసులో నిలిచారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular