Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Wrestling:  స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్  

CWG-2022: Wrestling:  స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్  

రెజ్లింగ్ లో ఇండియా నేడు రెండో స్వర్ణం సంపాదించింది. సాక్షి మాలిక్ మహిళల 62 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో కెనడా క్రీడాకారిణిపై  అన గోదినేచ్ పై గెలుపొందింది.

అంతకుముందు భజరంగ్ పునియా పురుషుల  ఫ్రీ స్టైల్ 65కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు,  అన్షు మాలిక్ రజత పతకం గెల్చుకుంది. నేడు ఇప్పటి వరకూ ఇండియా మూడు పతకాలు సాధించగా వాటిలో రెండు గోల్డ్, ఒక సిల్వర్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular