Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్అజార్ కు మంత్రి హరీష్ రావు పరామర్శ

అజార్ కు మంత్రి హరీష్ రావు పరామర్శ

టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్  మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.  ఇటీవలే అజార్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్ జూబ్లీహిల్స్ లోని అజార్ నివాసానికి వెళ్లి ఆయన్ను ఓదార్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్