Thursday, June 11, 2026
Homeజాతీయంప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు

ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు

ఆక్సిజన్ కొరత నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు గాను ఆక్సిజన్ ప్లాంట్ల వద్దే తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయనుంది. 10 వేల ఆక్సిజన్ పడకల సామర్ధ్యంతో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. నైట్రోజన్ గ్యాస్ ప్లాంట్లను కూడా ఆక్సిజన్ ప్లన్ట్లుగా మార్చి ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular