Thursday, June 18, 2026
Homeస్పోర్ట్స్Spain Masters: సెమీస్ కు సింధు- శ్రీకాంత్ ఓటమి

Spain Masters: సెమీస్ కు సింధు- శ్రీకాంత్ ఓటమి

మాడ్రిడ్ లో జరుగుతోన్న స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్ పివి సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిచ్ ఫెల్ద్ట్ పై 21-14;21-17 తేడాతో విజయం సాధించింది.

కాగా, కిడాంబి శ్రీకాంత్ లు క్వార్టర్స్ ఫైనల్స్ లో ఓటమి పాలయ్యాడు. జపాన్ ఆటగాడు కెంటా నిశిమోటో చేతిలో 21-18;21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు.

బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ తరువాత గాయంతో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్న పివి సింధు ఇటీవలే తిరిగి టోర్నమెంట్ లు ఆడుతోంది. గత మూడు టోర్నీల్లో విఫలమైన సింధు  స్పెయిన్ మాస్టర్స్ లో సెమీస్ కు చేరుకొని సత్తా చాటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular