Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Canada Open: క్వార్టర్స్ కు సింధు, సేన్

Canada Open: క్వార్టర్స్ కు సింధు, సేన్

కెనడా ఓపెన్-2023లో భారత షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.

మహిళల సింగిల్స్ లో నేడు ప్రీ క్వార్టర్స్ లో పి వి సింధు తో తలపడాల్సిన జపాన్ క్రీడాకారిణి నట్సుకి నిదైరా గాయం కారణంగా వాకోవర్ చేయడంతో సింధు తర్వాతి రౌండ్ కు చేరుకుంది,

పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-15; 21-11 తేడాతో బ్రెజిల్ ప్లేయర్ వైగోర్ కొయేల్హో పై గెలుపొందాడు.

కాగా, పురుషుల డబుల్స్ లో గరగ కృష్ణ ప్రసాద్- విష్ణు వర్ధన్ గౌడ్ జోడీ ఇండోనేషియా ద్వయం చేతిలో 21-9;21-11 తేడాతో ఓటమి పాలై నిష్క్రమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular