Sunday, June 7, 2026
HomeTrending Newsఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం

ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు. తాత్కాలిక దేశాధినేతగా అలీ అహ్మద్ జలాలి ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి తజకిస్తాన్ వెళ్లిపోయారు. ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బయల్దేరిన భారత దౌత్య సిబ్బంది. దేశం విడిచి వెళ్లేందుకు చివరి స్థావరంగా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వినియోగించుకుంటున్న అమెరికా. బ్రిటన్ సైన్యం. ఆఫ్ఘన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular