Wednesday, March 26, 2025
Homeసినిమాబన్నీ భావోద్వేగం

బన్నీ భావోద్వేగం

‘బన్నీ’ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. కోవిడ్ బారిన పడి 15 రోజుల క్వారంటైన్ తరువాత ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ తన పిల్లలను గాఢంగా హత్తుకున్నారు. ఈ వీడియోను అయన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

15 రోజుల క్వారంటైన్ తరువాత జరిపిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ఆశించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందని, అందరూ ప్రభుత్వానికి సహకరించాలని బన్నీ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్