Friday, June 12, 2026
HomeTrending Newsవిభజన చట్టం ప్రకారమే అమరావతి: కేంద్రం

విభజన చట్టం ప్రకారమే అమరావతి: కేంద్రం

మూడు రాజధానుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి రాజధానిని ఏపీ ప్రభుత్వం 2015లో నోటిఫై చేసిందని, విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ల ప్రకారమే అక్కడ రాజధాని ఏర్పాటైందని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

ఏపీ రాజధాని అంశం కోర్టులో ఉన్నందున దానిపై తాము మాట్లాడలేమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular