New List: రాష్ట్ర మంత్రి వర్గంలో అంబటి రాంబాబు, ఆర్కే రోజాలకు చోటు దక్కింది.  నేటి ఉదయం నుంచి బైటకు వచ్చిన జాబితాలో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొడాలి నాని కి చోటు దక్కలేదు, అలాగే గ్రంధి శ్రీనివాస్, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు ఖారారైనట్లు వినిపించినా ఆఖరి నిమిషంలో వారి పేర్లు జాబితాలో లేకపోవడం గమనార్హం. గత మంత్రివర్గంలో డిప్యూటీ సిఎం లుగా పని చేసిన నారాయణ స్వామి, అంజాద్ భాశాలకు తిరిగి చోటు తక్కింది.

సిఎం మినహాయించి మిగిలిన 25 మందిలో బీసీలకు 10; ఎస్సీలకు 5; ఎస్టీలకు-1; మైనారిటీలకు-1; కాపులకు-4, రెడ్డిలకు-4  పదవులు దక్కాయి.

శ్రీకాకుళం

  • ధర్మాన ప్రసాదరావు
  • సిదిరి అప్పలరాజు

విజయనగరం

  • బొత్స సత్యనారాయణ
  • రాజన్నదొర

విశాఖపట్నం

  • గుడివాడ అమర్నాధ్,
  • ముత్యాలవాయుడు

తూర్పుగోదావరి

  • దాడిశెట్టి రాజా
  • పినిపె విశ్వరూప్,
  • చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

పశ్చిమగోదావరి

  • తానేటి వనిత
  • కారుమూరి నాగేశ్వరరావు
  • కొట్టు సత్యనారాయణ

కృష్ణా

  • జోగి రమేష్

గుంటూరు

  • అంబటి రాంబాబు
  • మేరుగ నాగార్జున
  • విడదల రజినీ

ప్రకాశం

  • ఆదిమూలపు సురేష్

నెల్లూరు:

  • కాకాణి గోవర్ధర్ రెడ్డి

కడప

  • అంజాద్ భాషా

కర్నూలు

  • గుమ్మనూరు జయరాం,
  • బుగ్గన రా జేంద్రనాథ్ రెడ్డి

చిత్తూరు

  • పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
  • నారాయణస్వామి
  • ఆర్కే రోజా

అనంతపురం

  • ఉషశ్రీ చరణ్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *