Thursday, June 11, 2026
HomeTrending News13న కేబినెట్ భేటీ

13న కేబినెట్ భేటీ

Cabinet Meet: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 13న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన, సచివాలయంలోని సిఎం   సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు భేటీ మొదలు కానుంది..  ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న మొదటి కేబినేట్ సమావేశం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular