Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లకు ఏపి

వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లకు ఏపి

వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ఏపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టెండర్లు పిలుస్తోంది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించింది.  జూన్ 3 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ల డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టెండర్ల టెక్నికల్ బిడ్‌ను తెరుస్తారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్ఐడీసీ పేరిట ఈఎండీ కింద 3 లక్షల రూపాయల డీడీ తీయాల్సి ఉంటుంది

మే 20 న సాయంత్రం 5 గంటలకు ఫ్రీ బిడ్ మీటింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్