Sunday, January 19, 2025
HomeTrending Newsప్రధానితో ఏపీ గవర్నర్ భేటీ

ప్రధానితో ఏపీ గవర్నర్ భేటీ

PM-Governor: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ తో అయన సమావేశమయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ తో కూడా అయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై అయన ఓ నివేదిక ఇచ్చినట్లు తెలియవచ్చింది.

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి, ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం, జగన్- కాంగ్రెస్ పార్టీల మధ్య  వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని వార్తలు వచ్చిన ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయమై కూడా కేంద్ర పెద్దలతో గవర్నర్ చర్చించి ఉంటారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్