Wednesday, March 26, 2025
HomeTrending Newsఏపీ రాజధాని అమరావతి : రాజ్యసభలో కేంద్రం

ఏపీ రాజధాని అమరావతి : రాజ్యసభలో కేంద్రం

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్  సమాధానం ఇచ్చారు.

రాష్ట్రాల రాజధానులను నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని, తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమరావతి రాజధానిగా ఉందని అయన ప్రత్యుత్తరమిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్