Wednesday, June 17, 2026
HomeTrending Newsబాబుతో భేటీ కానున్న జూనియర్ ?

బాబుతో భేటీ కానున్న జూనియర్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తెలుగుదేశం పార్టీకి తన వంతు సేవలు అందించానున్నాడా, వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు తయారవుతున్నాడా? ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అవకాశం ఉన్న అన్ని అస్త్రాలనూ వాడుకునేందుకు చంద్రబాబు ప్రయతిస్తున్నారా అంటీ అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి.

టిడిపి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను కొందరు మధ్యవర్తులు ఒప్పించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 10న చంద్రబాబుతో యంగ్ టైగర్ సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular