Sunday, June 14, 2026
HomeTrending Newsఆ నలుగురు నిజమే: బాబు ఎద్దేవా

ఆ నలుగురు నిజమే: బాబు ఎద్దేవా

నా వెనకాల ఉన్నది ఆ నలుగురే అంటూ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుద్దేశించి సిఎం జగన్ మోహన్ రెడ్డి నిన్న జయహో బిసి సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సిఎం జగన్ నిజమే చెప్పారని అంటూ ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“నా వెనుక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా నిన్న సీఎం జగన్ రెడ్డి చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి” అని బాబు వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular