Saturday, April 20, 2024
HomeTrending News94 మంది టిడిపి, ఐదుగురు జనసేన అభ్యర్ధుల జాబితా విడుదల

94 మంది టిడిపి, ఐదుగురు జనసేన అభ్యర్ధుల జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం-జనసేన కూటమి తరఫున  99 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను టిడిపి- జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నేడు విడుదల చేశారు. నేడు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో తొలి జాబితాను విడుదల చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

అధికార వైఎస్సార్సీపీ రెండు నెలల క్రితమే అభ్యర్ధుల మార్పులు చేర్పుల ప్రక్రియను మొదలుపె ట్టింది. కానీ టిడిపి-జనసేన కూటమి అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం జరుగుతూ ఉండడంతో ఇరు పార్టీల నేతలూ, కార్యకర్తలూ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. మరింత తాత్సారం చేయడం మంచిది కాదనే అభిప్రాయంతో నేడు విడుదల చేయాలని గత రాత్రి నిర్ణయించారు.

జనసేన 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపి సీట్లలో పోటీ చేస్తోందని చంద్రబాబు ప్రకటించారు. అయితే నేడు ఐదు సీట్లకు మాత్రమే పవన్ అభ్యర్ధులను ప్రకటించారు. మిగిలిన పేర్లను రెండ్రోజుల్లో ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు.

టీడీపీ అభ్యర్థులు

  1. ఇచ్చాపురం – బెందాళం అశోక్
  2. టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు
  3. ఆముదాలవసల – కూన రవికుమార్
  4. రాజాం (ఎస్సీ) – కొండ్రు మురళీమోహన్
  5. కురుపాం (ఎస్టీ) – తొయ్యక జగదీశ్వరి
  6. పార్వతీపురం (ఎస్సీ) – విజయ్ బోనెల
  7. సాలూరు (ఎస్టీ) – గుమ్మడి సంధ్యారాణి
  8. బొబ్బిలి – బేబీ నాయన
  9. గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
  10. విజయనగరం – అదితి అశోక్ గజపతి రాజు
  11. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
  12. విశాఖ వెస్ట్ – గణబాబు
  13. అరకు వ్యాలీ (ఎస్టీ) – సిరివేలి దొర
  14. పాయకరావుపేట (ఎస్సీ) – వంగలపూడి అనిత
  15. నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
  16. తుని – యనమల దివ్య
  17. పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
  18. అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
  19. ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
  20. పి.గన్నవరం (ఎస్సీ) – మహాసేన రాజేష్ కుమార్
  21. కొత్తపేట – బండారు సత్యానంద రావు
  22. మండపేట – జోగేశ్వరరావు
  23. రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
  24. జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
  25. ఆచంట – పితాని సత్యనారాయణ
  26. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
  27. ఉండి – మంతెన రామరాజు
  28. తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
  29. ఏలూరు – బడేటి రాధాకృష్ణ
  30. చింతలపూడి(ఎస్సీ) – సొంగా రోషన్
  31. తిరువూరు (ఎస్సీ) – కొలికపూడి శ్రీనివాస్
  32. నూజివీడు – కొలుసు పార్ధసారథి
  33. గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
  34. గుడివాడ – వెనిగండ్ల రాము
  35. పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
  36. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
  37. పామర్రు (ఎస్సీ) – వర్ల కుమార్ రాజా
  38. విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
  39. విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్
  40. నందిగామ – తంగిరాల సౌమ్య
  41. జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
  42. తాడికొండ (ఎస్సీ) – తెనాలి శ్రవణ్ కుమార్
  43. మంగళగిరి – నారా లోకేష్
  44. పొన్నూరు – ధూళిపాళ్ళ నరేంద్ర
  45. వేమూరు ( ఎస్సీ) – నక్కా ఆనంద బాబు
  46. రేపల్లె – అనగాని సత్యప్రసాద్
  47. బాపట్ల – వేగ్నేశ నరేంద్ర వర్మ
  48. ప్రత్తిపాడు (ఎస్సీ) – బూర్ల రామాంజనేయులు
  49. చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
  50. సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ
  51. వినుకొండ – జివి ఆంజనేయులు
  52. మాచెర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
  53. ఎర్రగొండపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్సన్ బాబు
  54. పర్చూరు – ఏలూరి సాంబశివరావు
  55. అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
  56. సంతనూతలపాడు (ఎస్సీ) – బిఎన్ విజయ్ కుమార్
  57. ఒంగోలు – దామచర్ల జనార్థన్
  58. కొండెపి – డోలా బాలవీరాంజనేయులు
  59. కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  60. కావలి – కావ్య కృష్ణా రెడ్డి
  61. నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
  62. నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  63. గూడూరు (ఎస్సీ) – పాశం సునీల్ కుమార్
  64. సూళ్ళూరుపేట (ఎస్సీ) – నెలవెల విజయశ్రీ
  65. ఉదయగిరి – కాకర్ల సురేష్
  66. కడప – రెడ్డిగారి మాధవి రెడ్డి
  67. రాయచోటి – మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
  68. పులివెందుల- బిటెక్ రవి
  69. మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
  70. ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
  71. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
  72. కర్నూల్ – టిజి భరత్
  73. పాణ్యం – గౌరు చరితారెడ్డి
  74. నంద్యాల – ఎన్ ఎం డి ఫరూఖ్
  75. బనగానపల్లె – బిసి జనార్ధన్ రెడ్డి
  76. డోన్ – కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
  77. పత్తికొండ – కెఈ శ్యామ్ బాబు
  78. కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
  79. రాయదుర్గ్ – కాల్వ శ్రీనివాసులు
  80. ఉరవకొండ – పయ్యావుల కేశవ్
  81. తాడిపత్రి – జెసి అస్మిత్ రెడ్డి
  82. శింగనమల(ఎస్సీ) – బండారు శ్రావణి శ్రీ
  83. కళ్యాణ్ దుర్గ – అలిమినేని సురేందర్ బాబు
  84. రాప్తాడు – పరిటాల సునీత
  85. మడకశిర (ఎస్సీ) – ఎం ఈ సునీల్ కుమార్
  86. హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ
  87. పెనుగొండ – సవిత
  88. తంబళ్ళపల్లె- జయచంద్రారెడ్డి
  89. పీలేరు – కిలారు కిషోర్ కుమార్ రెడ్డి
  90. నగరి – గాలి భానుప్రకాష్
  91. గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డా. వి.ఎం. థామస్
  92. చిత్తూరు – గురజాల జగన్ మోహన్
  93. పలమనేరు – ఎన్. అమర్నాథ్ రెడ్డి
  94. కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

జనసేన అభ్యర్థులు

  1. ఆనకాపల్లి – కొణతాల రామకృష్ణ
  2. రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
  3. తెనాలి – నాదెండ్ల  మనోహర్
  4. నెల్లిమర్ల – లోకం మాధవి
  5. కాకినాడ – పంతం నానాజీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్