Saturday, April 20, 2024
HomeTrending Newsఏసిబి వలలో బుల్లెట్టు బండి అశోక్

ఏసిబి వలలో బుల్లెట్టు బండి అశోక్

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఈ రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానర్ అశోక్ 30వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అదికారులు. ప్రస్తుతం అశోక్ నివాసం లో కొనసాగుతున్న ఏసీబి సోదాలు నిర్వహిస్తున్నారు.

బులెట్ బండి ఫేమ్ అశోక్ గా గుర్తింపు, సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పెళ్లి డాన్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్