Wednesday, April 30, 2025
Homeసినిమాఘనంగా బ్రహ్మానందం రెండో తనయుడు సిద్ధార్థ్ వివాహం.. హాజరైన సినీ, రాజకీయ సెలబ్రిటీలు..

ఘనంగా బ్రహ్మానందం రెండో తనయుడు సిద్ధార్థ్ వివాహం.. హాజరైన సినీ, రాజకీయ సెలబ్రిటీలు..

పద్మశ్రీ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లి శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్స్‌లో నిన్న రాత్రి 10.45 నిమిషాలకు ఘనంగా జరిగిన ఈ వివాహానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు, బాలకృష్ణ, పవన్ కణ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధవరులను ఆశీర్వదించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్