Monday, November 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జనాల గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా: జగన్

రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన ఓ అభిమాన సంఘం, ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు అయితే... తన పథకాల ద్వారా మంచి జరిగిన ప్రతి...

మీ అభివృద్ధి చూడడానికి సిద్ధం : షర్మిల సవాల్

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తేదీ సమయం వారు చెప్పినా సరే, తనను చెప్పమన్నా ఓకే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఛాలెంజ్ విసిరారు. రెండ్రోజుల...

వైసీపీకి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నేడు గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. పల్నాడు...

రాజకీయశక్తుల చేతుల్లో చిక్కుకోవద్దు: అంగన్‌వాడీలకు బొత్స సూచన

అంగన్‌వాడీల మిగిలిన డిమాండ్లపట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా  ఉబందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆందోళన సమయంలో కూడా అనేక...

పేదవాడు గౌరవంగా బతకాలంటే జగన్ మళ్ళీ రావాలి: మోపిదేవి

ప్రభుత్వ పరిపాలన ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన ఘనత సిఎం జగన్ కె దక్కుతుందని, ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మూడో సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో జగన్ గుర్తింపు పొందారని రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి...

మంచి చేస్తున్న జగన్ కు అండగా ఉండాలి: నారాయణస్వామి విజ్ఞప్తి

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పరిస్థితులు అర్థమయ్యాయని,  మనం ఎంత వెనుకబడ్డామో తెలుసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మన గురించి నిరంతరం ఆలోచించే...

వైఎస్ వారసులెవరో నిర్ణయించేది ప్రజలు: షర్మిలకు వైవీ కౌంటర్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నామని...కానీ మా సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని, తాకట్టు పెట్టలేదని వైఎస్సార్సీపీ సేనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం  సహకారం ఉంది...

ఆ రెండు పార్టీలూ బిజెపి తొత్తులే: షర్మిల విమర్శలు

పదేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాయని కానీ భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి మాత్రం కనిపించడంలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో...

అధికారం, ఆదాయం కోసమే బాబు ఆరాటం: కాకాణి

తనకు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర  ఉందని చెప్పుకునే చంద్రబాబు... ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఆయన నిన్నో మొన్నో రాజకీయాల్లోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ...

జీవో నంబర్ 3 మళ్ళీ అమలు చేస్తాం: చంద్రబాబు

గిరిజనులకు సిఎం జగన్ అన్యాయం చేశారని తమ ప్రభుత్వంలో వారికి అమలు చేసిన పథకాలను రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అరకు కాఫీను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళేలా...

Most Read