Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జగన్ నివాసంపై తప్పుడు ఆరోపణలు : పేర్ని ఫైర్

వైఎస్సార్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. అలాంటి ప్రసక్తే లేదని, ఐదున్నరేళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే.. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని...

ప్రతిపక్ష హోదాతోనే చట్టబద్ధ భాగస్వామ్యం: స్పీకర్ కు జగన్ లేఖ

చట్ట సభల్లో విపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలన్న నిబంధన  చట్టంలో ఎక్కడా లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

పవన్ కు త్వరలో సన్మానం: అల్లు అరవింద్

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపధ్యంలో  అభినందించేందుకు వచ్చామని నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. సినిమా టిక్కెట్ల పెంపు అంశంపై మాట్లాడేందుకు పవన్ ను కలవలేదని స్పష్టం చేశారు. తెలుగు సినీ...

మళ్ళీ మంచిరోజులు వస్తాయి: జగన్

వైఎస్సార్సీపీ ఓటమితో కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కష్టాలను ధైర్యంగా...

ఏపీ కేబినెట్ భేటీ: ఐదు సంతకాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగింది.  గత వారం బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐదు సంతకాలపై సిఎం బాబు చేసిన సంతకాలకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది....

మెగా డీఎస్సీ ఫైలుపై లోకేష్ తొలి సంతకం

రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో తనకు కేటాయించిన రూమ్ నంబర్ 208లో...

ఐఏఎస్‌ బదిలీలు: జిల్లా కలెక్టర్లకు స్థానచలనం

ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేసింది.  మొదటగా హెచ్ ఓ డిల బదిలీలు చేసిన ప్రభుత్వం ఈసారి జిల్లాల  కలెక్టర్లను మార్చింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి...

సభ ద్వారా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చాలి : అయ్యన్న పాత్రుడు

గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని... ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మనకు పదవి ఇవ్వలేదని, కేవలం బాధ్యత ఇచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు...

విశాఖ వైసీపీ అఫీసుకూ నోటీసులు: దమనకాండ అంటూ జగన్ ట్వీట్

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈ ఉదయం సీఆర్దీయే అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి అధికారులు మరో షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని మరో రెండు...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా: చంద్రబాబు

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావోద్వేగంతో వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో తాను 9 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు....

Most Read