Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కొల్హాపూర్, షిర్డీ దేవాలయాలకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి మహారాష్ట్రలో పర్యటించి ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తొలుత  కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం షిర్డీ చేరుకొని...

గత ఎన్నికలకు మించి సాధిస్తాం: జగన్ ధీమా

రాష్ట్రంలో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల ఫలితాలకు మించి సీట్లు సాధించ బోతున్నామని  స్పష్టం చేశారు. రేపటి...

ఫలితాల తర్వాతే ‘మహానాడు’పై నిర్ణయం

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతియేటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే 'మహానాడు' కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్...

రాజశ్యామల సహస్ర చండీయాగం: జగన్ కు వేద ఆశీర్వచనం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభం జరగాలంటూ గత 41 రోజులుగా జరుగుతోన్న శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నేడు పూర్ణాహుతితో ముగిసింది. తాడేపల్లిలో 41...

సిఎస్, డిజిపిలకు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు

రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీ వచ్చి వ్యక్తిగతంగా...

బస్సు ప్రమాదంపై జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మొన్న జరిగిన పోలింగ్ లో...

రాష్ట్రంలో రికార్డుస్థాయి పోలింగ్

రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్ శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా  అధికారికంగా వెల్లడించారు.  మొత్తం 80.66 శాతం పోలింగ్‌,  పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1.2 శాతం మేర...

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.  జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ రోజుతో పాటు అనంతరం జరుగుతోన్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

మరింత మెరుగ్గా పాలన: జగన్ హామీ- 17 నుంచి విదేశీ టూర్

ఐదేళ్లుగా అందిస్తోన్న సుపరిపాలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం...

పాజిటివ్ ఓటుతో మేమే వస్తాం: అంబటి

నిన్నటి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇది తమకు అనుకూలంగా ఉంటుందని, పాజిటివ్ ఓటుతో వైయస్ జగన్ మరోసారి అధికారం చేపడతారని రాష్ట్ర  మంత్రి అంబటి రాంబాబు ధీమా ...

Most Read