Monday, November 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఓటుకు నోటు చంద్రబాబుకు భారీ ఊరట

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి భారీ ఊరట లభించింది. ఈ  కేసును సిబిఐతో విచారణ జరిపించాలని,చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ళ రామకృష్ణా...

కెమెరా పట్టి ఫొటోలు తీసిన చంద్రబాబు

వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలుయజేశారు.  వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తోన్న ఫోటో జర్నలిస్టులు సిఎంను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సిఎం వారిని ఆప్యాయంగా పలకరించి అనతరం ఓ ఫొటో...

ప్రతిరోజూ ఆఫీసుకు రావాల్సిందే: ఐపీఎస్ లకు డిజిపి షాక్

ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు డిజిపి ద్వారకాతిరుమలరావు షాక్ ఇచ్చారు. వారు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని,...

ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక లాంఛనమే

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ...

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసి, డప్పు...

బెంగుళూరుకు పవన్ కళ్యాణ్: కుంకీ ఏనుగుల కోసం వినతి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు,  కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలన్న ప్రధాన విజ్ఞప్తితో ఆ రాష్ట్ర...

అర్ధాంగికి చీరలు కొన్న చంద్రబాబు

దాదాపు 30 ఏళ్ళ తరువాత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భార్య కోసం చీరలు కొనుగోలు చేశారు. నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో...

ప్రతినెలా ఒకటో తారీఖున ‘పేదల సేవలో’ : సిఎం బాబు

రాబోయే ఐదేళ్ళలో లక్షా 64 వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్ళలో 2 లక్షల 50 వేల కోట్ల...

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టిన ఘనత ఆమెకు దక్కుతుంది.  కొంత...

కేసులు, భూ ఆక్రమణలపై సిఎంకు పిర్యాదులు

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విముక్తి కల్పించాలని, వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు బాధితులు...

Most Read