Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

గోశాల నిర్వహణ అద్భుతం: చాగంటి

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు  అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వర...

నేను తెచ్చిన డిక్స‌న్ కంపెనీ: లోకేష్

గత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకు వచ్చానని, కానీ  ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకు వచ్చారా అంటూ టిడిపి...

బాబు మోసం చేశారు: జయమంగళ

చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ ఆరోపించారు. ఈ హామీ తోనే 2014 ఎన్నికల్లో అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైకలూరు అసెంబ్లీ...

భ్రమల్లో బతుకుతున్నారు: బైరెడ్డి ధ్వజం

సిఎం జగన్, మంత్రి రోజా, వైసీపీ నేతలపై విమర్శలు చేసే ముందు లోకేష్ తన స్థాయి తెలుసుకోవాలని శాప్ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హితవు పలికారు. ప్రజా న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి...

లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: భరత్ వార్నింగ్

సిఎం జగన్ ను నారా లోకేష్ ఒరేయ్, గిరేయ్, నువ్వు.. అంటూ ఏకవచన సంబోధనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి...

కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్

కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని బిజెపి నేత, రాజ్య సభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిందన్నారు....

Kanna Lakshminarayana : బిజెపికి కన్నా రాజీనామా, టిడిపిలో చేరిక!

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిణామాలపై కలత చెందిన రాజీనామా...

నేను చెప్పినా వినకుండా…: బాబు

ఎవరు ఔనన్నా కాదన్నా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా తాను చేసిన అభివృద్దిని ప్రజలు విస్మరించారని అందుకే ఇప్పుడు...

స్టీల్ ప్లాంట్ తో జిల్లా మొత్తం అభివృద్ధి: సిఎం జగన్

వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు నేడు భూమిపూజ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ కార్యక్రమంలో...

బాబు పూర్తి చేసి ఉంటే..: సజ్జల

పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పునరుద్ఘాటించారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని, అసెంబ్లీ అమరావతిలో, న్యాయరాజధాని కర్నూలులో ఉంటాయని, ఈ విషయమై  కొందరు కావాలనే...

Most Read