గత ఐదేళ్ళ టిడిపి హయాంలో 2.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే తాము మూడున్నరేళ్లలోనే 2.88 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించామని దీని విలువ 54 వేల కోట్ల రూపాయలు ఉందని...
రాష్ట్ర ప్రభుత్వానికి కోడిపందేలు, పేకాటపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతులు కనీసం సంక్రాంతి జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నరని అన్నారు. రాష్ట్రంలో రైతు...
యోగి వేమన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ...
నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి...
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో తాము ఇచ్చిన ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ ఐఏఎస్...
ఎన్టీఆర్ తోనే దేశ రాజకీయాల్లో సామాజిక, ఆర్ధిక మార్పులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ రాజకీయాలకు ఓ దిశా నిర్దేశం చేసిన నాయకుడు కూడా ఎన్టీఆర్ అని...
మార్చి 2,3 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దావోస్ లో పాల్గొంటున్న పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వస్తారని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్...
సిఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా, ఎవరిపైనైనా పోటీకి సిద్ధమని సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ స్పష్టం చేశారు. సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు అంటూ...
దావోస్ లో మొదలైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఆంధ్ర ప్రదేశ్ కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం చేస్తోన్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఈ సమావేశాలకు ఆహ్వానిస్తూ ఫోరం అధ్యక్షుడు అధికారికంగా...