Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రధాని, కేంద్ర ఆర్ధికమంత్రితో సిఎం జగన్ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన...

చంద్రబాబు ఎన్నికల పొత్తులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు జరుగుతున్న చర్చలు మలిదశకు చేరుకున్నాయి. పొత్తుల వైపు మొగ్గేందుకు మూడు పార్టీల్లో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. టిడిపి అధినేత...

బలంగా ఉన్నామని చెప్పుకోడానికే బాబు ఆరాటం: సజ్జల

చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తుకోసం వెంపర్లాడాల్సిన అవసరంలేదని, బలహీనంగా ఉన్న టిడిపిని ప్రజల దృష్టిలో బలంగా కనబడేలా చేసేందుకే ఆయన ప్రయత్నాలన్నీ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర...

11 నుంచి లోకేష్ శంఖారావం యాత్ర

యువగళం పాదయాత్ర నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 11న ఇచ్చాపురం నుంచి శంఖారావం యాత్ర చేపడుతున్నారు. రాష్ట్ర తెలుగుదేశం...

AP Politics: ఢిల్లీకి సిఎం జగన్ : రేపు ప్రధానితో భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రాత్రికి హస్తిన చేరుకోనున్న జగన్ రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.  ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్...

Rajya Sabha Polls: సిఎంను కలిసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎంపిక చేశారు. ఈ మూడు పేర్లనూ...

వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్ పై నమ్మకం లేదు: అచ్చెన్న

వైసీపీ శాసనసభ్యులకే  సిఎం వైఎస్ జగన్ పై నమ్మకం లేకుండా పోయిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా సభలో కేవలం...

బిజెపితో బాబు చర్చలు.. తమ్ముళ్ళ ఆందోళన

చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి హస్తిన పర్యటనకు వచ్చిన బాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి...

మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు

నిరుద్యోగ యువత ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ ను నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఏప్రిల్7న ఫలితాలు విడుదల చేసి జూన్ లో నియామక ప్రక్రియ చేపడతామని...

సామర్ధ్య – సంపన్న ఆంధ్ర – బుగ్గన ఓటాన్ అకౌంట్

పేదరికంపై యుద్ధం తమ విధానం అయితే దోమలపై దండయాత్ర అన్నది గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి విధానమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.  వచ్చే ఆర్ధిక సంవత్సరం...

Most Read