మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల్లో ఉండబోనని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు....
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక సాధికారత వెలుగులు బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో నిండాయని మాజీ మంత్రి ఎం. శంకర నారాయణ అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా, బలహీనవర్గాలను...
ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలిగిపోతుందని, ఇక్కడ ఈ దుస్థితి రావడానికి సిఎం జగన్ కారణమని, మూడు రాజధానుల పేరిట అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు...
తెలుగుదేశం - జనసేన మధ్య పొత్తుల్లో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను దారిలోకి తెచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ వేశారని వినికిడి. ఎంపి...
అంబేద్కర్ ఆశించినట్లు దళితులు, బలహీనవర్గాలు, పేదలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి వచ్చేందుకు జగనన్న చర్యలు తీసుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ,...
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ట్విట్టర్ ద్వారా...
వివిధ కారణాలతో పథకాలు అందని లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా సంక్షేమం అందిస్తున్నామని, ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందని తెలియజెప్పడాని ఇదే సంకేతమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా విజయం సాధిస్తానని టిడిపి నేత, విజయవాడ ఎంపి కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి...
గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని సామాజిక సాధికారతను సిఎం జగన్ మనకు అందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి కొనియాడారు. పేదలందరూ బాగుండాలని, వారి తలరాతలు మారాలని, వారి పిల్లలు పెద్ద...
తెలుగుదేశం పార్టీ రూపొందించిన బిసి ప్రణాళిక 'జయహో బిసి' ను రాబోయే 40 రోజుల్లో ఇంటింటికీ తీసుకు వెళ్లాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బిసిలను రాజకీయంగా, ఆర్ధికంగా...